Rava Dosa By , 2018-05-20 Rava Dosa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Rava Dosa making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: మైదా పిండి ఒక కప్పు,బియ్యపు పిండి రెండు కప్పులు,బొంబాయి రవ్వ అర కప్పు,జీరా ఒక టీ స్పూన్,ఉప్పు తగినంత,పచ్చి మిర్చి నాలుగు,నూనె 100 గ్రా,కావాలంటే అర కప్పు కొబ్బరి తురుము, Instructions: Step 1 అన్ని పిండిలు, రవ్వ జల్లించుకొని నీళ్లు వేసి కలపాలి. నీళ్ళు కొంచెం ఎక్కువ పడతాయి. Step 2 జీరా, ఉప్పు ఈ పిండిలో వేసిన తరువాత ఈ పిండిని గరిట జారుగా పలుచగా కలిపి దోసె మాదిరిగ గుండ్రగా పోయాలి. Step 3 ఇది గరిటతో రుద్దడానికి వీలుండదు. అందుకని అందంగా వచ్చేటట్టు పోసి, కాలిన తరువాత కావాలంటే ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసుకోవచ్చును. Step 4 ఇది అన్నిచిల్లుల మాదిరిగా దోసె వచ్చి ఇదొక రుచిగా ఉంటుంది. Step 5 ఇది కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ తినవచ్చును. ఈ రవ్వ దోసె పైన ఉల్లిపాయల బదులు, పచ్చికొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add