Hot Oats soup By , 2018-07-04 Hot Oats soup Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Hot Oats soup making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్ - ఒక కప్పు,,ఉల్లిపాయ (తరిగి) - సగం,,పచ్చిమిర్చి (తరిగి) - ఒకటి,,వెల్లుల్లి రెబ్బ (నలిపి) - ఒకటి,,ఉప్పు- రుచికి తగినంత,,మిరియాల పొడి - చిటికెడు,,నీళ్లు, పాలు - ఒక్కో కప్పు,,నూనె - రెండు టీస్పూన్లు,,కొత్తిమీర - అలంకరణకు., Instructions: Step 1 ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లిలను వేసి వేగించాలి.  Step 2 తరువాత ఓట్స్ వేసి రెండు నిమిషాలు వేగించాక ఉప్పు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి.  Step 3 తరువాత పాలు, మిరియాలపొడి వేసి ఒక ఉడుకు రానివ్వాలి. చివరగా కొత్తిమీరను అలంకరించి వేడివేడిగా తాగేయాలి. 
Yummy Food Recipes
Add
Recipe of the Day