lacha parata By , 2018-02-26 lacha parata Here is the process for lacha parata making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గోధుమపిండి – 2 కప్పులు,,నెయ్యి – సరిపడా,,ఉప్పు – రుచికి సరిపడ,,నూనె – 2 టేబుల్‌ స్పూన్., Instructions: Step 1 ముందుగా గోధుమపిండిలో ఉప్పు, నూనె, తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా చేసి తడిబట్ట కప్పి అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత పిండిని ఉండలుగా చేసి ఐదారు అంగుళాల చపాతీలు చేయాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని చపాతీ మీద మొత్తంగా రాయాలి.  Step 3 తరువాత చాకుతో రెండున్నర అంగుళాల వెడల్పుతో పొడవుగా కోయాలి.  Step 4 వీటన్నింటినీ ఒకదాని మీద ఒకటి పరచాలి. అలా పరిచేటప్పుడు ప్రతీ దానిమీద నెయ్యి రాయాలి. ఇలా పరిచిన దానిని ఒకవైపు నుండి గుండ్రంగా చుట్టాలి.    Step 5 ఇప్పుడు దీన్ని కర్రతో పరాటాల్లా వత్తాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పెనం పెట్టి వెన్న వేస్తూ తక్కువ మంటతో రెండువైపులా కాల్చి తీయాలి. అంతే, లాచా పరాటా చట్ని తినడానికి రెడీ.                  
Yummy Food Recipes
Add