Bottlegourd Juice By , 2018-02-22 Bottlegourd Juice Here is the process for Bottlegourd Juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: సొరకాయ – 250 గ్రాములు,పుదీనా ఆకులు– 4–6;,నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్‌;,మిరియాల పొడి – అర టీ స్పూన్‌;,ఉప్పు – తగినంత,అల్లం– చిన్నముక్క, Instructions: Step 1 సొరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్‌ చేయాలి. Step 2 దీంట్లో పుదీన, కొత్తిమీర ఆకులు వేయాలి. నిమ్మరసం వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. Step 3 దీంట్లో అర కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్‌ చేయాలి. Step 4 దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి, వడకట్టాలి. గ్లాసులో పోసి సేవించాలి.      
Yummy Food Recipes
Add