Rice Wheat Chicken Pakora By , 2018-05-12 Rice Wheat Chicken Pakora Here is the process for Rice Wheat Chicken Pakora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యపు పిండి - రెండు టేబుల్ స్పూన్స్,నగ పిండి - రెండు టేబుల్ స్పూన్స్,కార్న్ ఫ్లోర్ -ఒక టేబుల్ ,గోధుమ పిండి - ఒక టేబుల్ స్పూన్,చికెన్ (బోన్ లెస్) - పావు కిలో,అల్లం, వెల్లుల్లిపేస్ట్ - రెండు టీ స్పూన్స్,కారం - హాఫ్ టీ స్పూన్గ,రంమసాలా - హాఫ్ టీ స్పూన్,ఉప్పు తగినంత,నూనె అర లీటర్, Instructions: Step 1 ముందుగా చికెన్ బాగా కడిగి చిన్న చిన్న అంటే కుబ్స్ గా కట్ చేసుకోవాలి.  Step 2 తరువాత ఒక బౌల్ తీసుకొని బియ్యంపిండి, సేనగపిండి, కార్న్ ఫ్లోర్, గోధుమ పిండి వేసి అందులో ఉప్పు,కారం, గరంమసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నీరు పోస్తూ కొంచెం జారుగా అంటే చికెన్ మునిగేలాకలుపుకోవాలి.  Step 3 తరువాత పొయ్య వెలిగించుకొని ఒక బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగనిచ్చిఅందులో కలిపిన పిండి లో చికెన్ ముక్కలని ఒక్కొక్కటి ముంచి నూనె లో వేసి బాగా వేగనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.  Step 4 ఇవి ఇవినింగ్ స్నాక్స్ గా కాని భోజనానికి ముందు గాని సర్వ చేస్తే చాలా బాగుంటాయి.      
Yummy Food Recipes
Add