tomato tasty fish fry By , 2018-03-09 tomato tasty fish fry Here is the process for tomato tasty fish fry making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 20min Ingredients: టమోటాలు - నాలుగు,చేప ముక్కలు - పావు కేజీ,అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీ స్పూన్,సోంపు పొడి - ఒక టీ స్పూన్,మిరియాల పొడి - ఒక టీ స్పూన్,కారం పొడి - ఒక టీ స్పూన్,పసుపు పొడి - అర టీ స్పూన్,ధనియాల పొడి - 2 టీ స్పూన్లు,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా టమోటాలను మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి.  Step 2 ఈ టమోటా పేస్టులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు పొడి, మిరియాల పొడి, పసుపు పొడి, ధనియాల పొడి ఉప్పు చేర్చుకోవాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకు పట్టించి అరగంట పాటు ఊరనివ్వాలి. Step 4 అరగంట తర్వాత బాణలిలో నూనె పోసి కాగాక.. చేపముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ అయ్యేంతవరకు వేపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.   Step 5 ఈ చేపముక్కల్ని దోసె తవాలోనూ ఫ్రైలా చేసుకోవచ్చు. అంతే టమోటా చేపల ఫ్రై రెడీ. వీటిని వేడి వేడి అన్నానికి సైడిష్‌గా తీసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day