Sapota Milk Shake By , 2018-02-22 Sapota Milk Shake Here is the process for Sapota Milk Shake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: సపోటాలు : 4,పంచదార : 3 స్పూన్ లు,పాలు : 2 కప్పులు, Instructions: Step 1 ముందు సపోటాలను తొక్కతీసి చిన్న ముక్కలుగా చేయాలి. మధ్యలోని గింజలను తీసివేయాలి.  Step 2 తరువాత వీటిని మిక్సీ జారులో వేసి పాలు(పాలు కాగబెట్ట చల్లార్చినవి) , పంచదార కలిపి మొత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టకుని తాగాలి.  Step 3 కొద్దిగా ఐస్ కలుపుకుంటే చల్లగా ఉంటుంది. దీనిలో జీడిపప్పు కొద్దిగా చిన్నముక్కలు చేసి కలుపుకోవచ్చు.        
Yummy Food Recipes
Add