Kaju Pakodi By , 2018-05-25 Kaju Pakodi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty -- making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: జీడి పప్ప 100 గ్రా.,శనగ పిండి 250 గ్రా.,కారం ఒక టీ స్పూన్,ఉప్పు ఒక టీ స్పూన్,,పచ్చి మిర్చి ఆరు,అల్లం చిన్న ముక్క,నెయ్యి 100 గ్రా,నూనె 300 గ్రా.,కొత్తిమీర ఒక కట్ట,సోడా పావు టీ స్పూన్, Instructions: Step 1 శనగ పిండి, ఉప్పు, కారం,జీరా, షోడా అన్నీ కలిపి దానిలో నెయ్యి వేడి చేసి పోయాలి. Step 2 కొంచెం నీళ్ళు చల్లి, అల్లం మిర్చిమసాల, జీడి పప్పు, కొత్తిమీర వేసి గట్టిగ కలుపాలి Step 3 దీనిని చేతితో తీసుకుని పకోడీల మాదిరిగా నూనె వేడి చేసిన బాండీలో వేయించాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day