Dhum Tea By , 2018-02-21 Dhum Tea Here is the process for Dhum Tea making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 15min Ingredients: మంచినీళ్లు: 3 కప్పులు,పాలు: 4 కప్పులు,టీపొడి: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు,పంచదార: 3 టేబుల్‌స్పూన్లు,కోవా: 3 టేబుల్‌స్పూన్లు,యాలకులు: మూడు,అల్లంతురుము: టేబుల్‌స్పూను, Instructions: Step 1 టీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాక దంచిన యాలకులు, అల్లంతురుము వేసి ఆ నీళ్లు సగమయ్యేవరకూ మరిగించాలి.  Step 2 తరవాత టీపొడి, పంచదార వేసి మూతపెట్టి సిమ్‌లో మరిగించాలి. సుమారు పది నిమిషాలకు ఆ నీళ్లు సగమవుతాయి.  Step 3 అదేసమయంలో మరో పాత్రలో పాలు పోసి కాచాలి. అవి మరగడం మొదలవగానే సిమ్‌లో పెట్టి మూడింట రెండొంతులు అయ్యేవరకూ కాచాలి.  Step 4 ఇప్పుడు పాలల్లో కోవా కూడా వేసి పూర్తిగా కలిసేవరకూ కలిపి ఓ నిమిషం మరిగించి దించాలి.    Step 5 ఇప్పుడు కప్పులో ఒక వంతు టీ డికాక్షన్‌ పోసి నాలుగు వంతుల పాల మిశ్రమం వేసి స్పూనుతో తిప్పి అందించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day