kothimeera Chapati By , 2018-04-18 kothimeera Chapati Here is the process for Sabudana khichdi making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 25min Ingredients: అరటీస్పూన్ పచ్చిమిర్చి,పావుకప్పు నూనె,కొద్దిగ ఉప్పు,టేబుల్ స్పూన్ వెన్న,1 కప్పు కొత్తిమీర తరుగు,3 కప్పులు గోధుమపిండి, Instructions: Step 1 ఒక గిన్నెలో కొత్తిమీర తరుగు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు వేసి నీళ్ళు పోసి ముద్దగా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి. Step 2 గంట తరువాత చపాతీలు చేసుకోవాలి. Step 3 స్టవ్ మీద పాన్ పెట్టి స్పూన్ నూనె వేసి వేడిఅయ్యాక చేసిన చపాతీలు రెండు ప్రక్కలా కాలనిచ్చి ఒక ప్లేటులోకి తీసుకోవాలి. Step 4 వీటి మీద వెన్నరాసి మడత పెట్టి బాక్సులో పెట్టుకోవాలి. ఎన్ని గంటలు గడిచినా మెత్తగా మృదువుగా ఉంటాయి.      
Yummy Food Recipes
Add