Thotakura Vadalu By , 2018-02-21 Thotakura Vadalu Here is the process for Thotakura Vadalu making .Just follow this simple tips Prep Time: 4hour 20min Cook time: 20min Ingredients: పచ్చి సెనగపప్పు: కప్పు,తోటకూర: కట్ట,ఉల్లిపాయ: ఒకటి,వెల్లుల్లిరెబ్బలు: నాలుగు,అల్లం: అర అంగుళం ముక్క,పచ్చిమిర్చి: ఐదు,ఉప్పు: టీస్పూను,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 పచ్చిశెననగ పప్పుని కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. Step 2 నానిన పప్పుకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు చేర్చి కాస్త పలుకుగా రుబ్బాలి. నీళ్లు కలపకూడదు.  Step 3 శుభ్రంగా కడిగిన తోటకూర సన్నగా తరిగి ఈ పిండి మిశ్రమంలో కలపాలి. సన్నగా తరిగిన ఉల్లిముక్కలు కూడా వేసి కలపాలి.  Step 4 ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చేతిమీదగానీ పాలిథీన్ కవర్మీద గానీ చిన్న వడలుగా వత్తి కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. వీటిని ఏదైనా సాస్ లేదా చట్నీతో తింటే బాగుంటాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day