chingri malai curry By , 2018-05-31 chingri malai curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty chingri malai curry making in best way. Prep Time: 15min Cook time: 45min Ingredients: రొయ్యలు అర కిలో,కొబ్బరిపాలు ఒకటిన్నర కప్పు,పచ్చిమిర్చి 4,అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు,జీలకర్ర పొడి 1 చెంచా,కారం 1 చెంచా,పసుపు చిటికెడు,గరం మసాలా 1 చెంచా,నెయ్యి 2 చెంచాలు,నూనె 3 చెంచాలు, Instructions: Step 1 నీటిలో పసుపు కలిపి, ఆ నీటితో రొయ్యల్ని శుభ్రంగా కడగాలి. Step 2 తర్వాత వీటికి అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం పట్టించి పక్కన పెట్టాలి. Step 3 నూనె వేడి చేసి చీరిన పచ్చిమిర్చి వేయాలి. చిటపటలాడాక కొబ్బరిపాలు, ఉప్పు యాలి. Step 4 పాలు మరుగుతున్నప్పుడు గరం మసాలా, నెయ్యి కూడా వేసి మూత పెట్టాలి. Step 5 చిక్కగా అయ్యాక రొయ్యలు వేసి కలిపి మళ్లీ మూత పెట్టాలి. Step 6 కూర బాగా ఉడికి, దగ్గరగా అయిపోయాక దించేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day