paneer pulao rice By , 2018-01-12 paneer pulao rice Here is the process for paneer pulao rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పనీర్ ముక్కలు - ఒక కప్పు,,వండిన అన్నం - నాలుగు కప్పులు,,క్యాప్సికమ్ ముక్కలు - కప్పు,,ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్ స్పూను,,అజినో మోటో - చిటికెడు,,వెన్న - రెండు స్పూన్లు,,వెన్న - తగినంత,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 కళాయిలో వెన్న, నూనె వేసి అందులో పనీర్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, అజినోమోటో వేసి వేపాక, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించాలి.  Step 3 కాస్త ఉప్పు వేస్తే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని కూడా చేర్చి బాగా కలపాలి. వండిన అన్నాన్ని, సరిపడా ఉప్పుని కళాయిలో వేసి కలపాలి. పనీర్ రైన్ రెడీ.                        
Yummy Food Recipes
Add