coconut curd chutney By , 2014-08-13 coconut curd chutney coconut curd chutney - its a best combination for all breakfast items, tasty coconut curd chutney easy preparation.... Prep Time: 15min Cook time: 20min Ingredients: 1 కప్పు కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్ పుల్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ బాదం, 4 జీడిపప్పు, 2 పచ్చిమిర్చి తరుగు, 1 వెల్లుల్లి రెబ్బ, చిన్నముక్క అల్లం ముక్క, తగినంత ఉప్పు ., 1 టీస్పూన్ చెక్కర, Instructions: Step 1 మిక్సీలో కొబ్బర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీడిపప్పు, బాదంపప్పు, ఉప్పు, చెక్కర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి, వేసి దోరగా వేయించుకోవాలి,. Step 3 ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేస కలిపి పెరుగు కూడా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇది అన్నీ రకాల బ్రేక్ ఫాస్ట్ కి చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add