orange sweet lime juice making tips By , 2014-12-31 orange sweet lime juice making tips orange sweet lime juice making tips : the simple cooking tips to make orange sweet lime juice. Prep Time: 15min Cook time: 10min Ingredients: 6 కప్పులు నీరు, 3-4 నిమ్మముక్కలు, 3-4 ఆరెంజ్ ముక్కలు, 4-5 పుదీనా కాడలు, రుచికి సరిపడా పంచదార, Instructions: Step 1 ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లతోబాటు నిమ్మముక్కలు, ఆరెంజ్ ముక్కలు, పుదీనా ఆకులు వేసి బాగా కలుపుకోవాలి. Step 2 ఇలా కలిపిన అనంతరం ఈ మిశ్రమాన్ని దాదాపు 7 గంటలపాటు రిఫ్రిజిరేటర్’లో పెట్టేసి.. వదిలేయాలి. Step 3 ఇక ఫ్రిజ్’లో నుంచి బయటకు తీసిన తర్వాత అందులో తగినంత పంచదార, ఐస్’క్యూబ్స్ కలుపుకుని తాగొచ్చు. అంతే!
Yummy Food Recipes
Add