radish coconut curry By , 2014-07-26 radish coconut curry radish coconut curry - its very healthy recipe easy to prepare radish coconut curry... Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 రెమ్మలు కర్వేపాకు, కొద్దిగ కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ నూనె, అరటీస్పూన్ కారం, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 టీస్పూన్ ఆవాలు, 2 ఉల్లిపాయలు, 1 కప్పు కొబ్బరితురుము, పావుకిలో ముల్లంగి, Instructions: Step 1 ముందుగా ముల్లంగి ముక్కలుగా కోసి కొద్దిగ ఉడికించుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి. తరువాత ఉల్లి, మిర్చిముక్కలు వేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. Step 3 ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి ఒకనిముషం ఆగి కొబ్బరితురుము వేసి మరో ఐదునిముషాలు మగ్గించాలి. Step 4 ముల్లంగి కొబ్బరితురుము బాగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన ముల్లంగి కొబ్బరి కర్రీ రెడీ.
Yummy Food Recipes
Add