dal fry By , 2014-08-13 dal fry dal fry - its a very yummi recipe, healthy and tasty dal fry easy preparation.... Prep Time: 10min Cook time: 35min Ingredients: 1 కప్పు ఉడికించిన కందిపప్పు, 3 టీ స్పూన్లు నూనె, 1 ఉల్లిపాయ, 1 టమాట, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి తరుగు, 1 టీస్పూన్ కారం, పావుటీస్పూన్ కొత్తిమీర పొడి, తగినంత ఉప్పు, కొద్దిగ కొత్తిమీర, Instructions: Step 1 నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. Step 2 ఇప్పుడు పచ్చిమిర్చి, పసుపు, వెల్లుల్లి వేసి 1 నిమిషం వేయించాలి. Step 3 కొత్తిమీర, జీలకర్రపొడి వేసి 2 నిమిషాలు ఉంచాలి. Step 4 ఇప్పుడు టమాటాలు, ఉప్పు,కార్, వేసి 5 నిమిషాలు మగ్గించాలి. Step 5 తరువాత ఉడికించిన పప్పు వేసి 5 నిమిషాలు ఉంచి చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన దాల్ ఫ్రై రెడీ.
Yummy Food Recipes
Add