shangrila By , 2014-07-31 shangrila shangrila - itsa very yummi recipe, home made restuarant syle shangrila easy preparation... Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 టీస్పూన్ చిల్లీసాస్, 1 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ మిరియాలపొడి, అరటీస్పూన్ చైనాసాల్ట్, 50 గ్రా బ్రెడ్ కంప్స్, 10 జీడిపప్పు, తగినంత ఉప్పు, 10 గ్రా బఠాణీ, 10 గ్రా పన్నీర్, పావుకప్పు బీన్స్ తరుగు, 10 గ్రా /strong> క్యారెట్ తురుము , Instructions: Step 1 ఒక బౌల్ తీసుకుని అందులో అన్నిరకాల కూరముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత మసాలా పదార్థాలు, బ్రెడ్ క్రంప్స్ వేసి కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. Step 2 వీటిని వడల మాదిరిగా ఒత్తి ఒక్కోదానిమీద జీడిపలుకు అద్ది పక్కన ఉంచుకోవాలి. డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా దోరగా వేయించుకోవాలి.
Yummy Food Recipes
Add