udipi sambar By , 2014-07-25 udipi sambar udipi sambar - its a best rice combination recipe, udipi sambar is avery popular dish in karnataka. easy preparation udipi sambar........... Prep Time: 15min Cook time: 40min Ingredients: చిన్నకట్ట కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ, 2 రెమ్మలు కర్వేపాకు, అరటీస్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర కప్పు కొబ్బిరితురుము, 6 మిరియాలు Red Chilli Curryleaves, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ శనగపప్పు, 4 ఎండుమిర్చి, 1 టీస్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ జిలకర, 2 టేబుల్ స్పూన్ నూనె, 2 టీ స్పూన్ నూనె, 2 టీస్పూన్ బెల్లం తురుము, కొద్దిగ చింతపండు, తగినంత ఉప్పు, అరకప్పు ఉల్లిపాయముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బంగాళదుంప ముక్కలు, 50 గ్రా కందిపప్పు, Instructions: Step 1 ముందుగా కుక్కర్ లో పప్పును ఉడికించుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో బంగాళదుంప, క్యారెట్, ఉల్లిముక్కలు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. Step 2 పాన్ లో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. Step 3 ఇప్పడు చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి. ఉడికించి మెత్తగా చేసుకున్న కందిపప్పు, కూరగాయల ముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము వేసి కలపాలి తగినంత నీరు జత చేసి, మంట తగ్గించి 15 నిముషాలు ఉంచి దించేయాలి. Step 4 పాన్‌లో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక అందులో ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించి, సాంబార్‌లో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే ఉడిపి సాంబార్ రెడీ.
Yummy Food Recipes
Add