radish sambar By , 2014-07-14 radish sambar radish sambar, healthy radish sambar, making of radish sambar, testy radish sambar, veriety radish sambar, radish sambar in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు కందిపప్పు, 2 టమాటాలు, 1 కప్పు ముల్లంగి, 1 ఉల్లిపాయలు, 4 రెబ్బలు వెల్లుల్లి, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ సాంబారుపౌడర్, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 2 రెమ్మలు కర్వేపాకు, కొద్దిగా చింతపులుసు, చిటికెడు ఇంగువ, కొద్దిగ కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా పప్పును కుక్కర్ లో మెత్తగా ఉడికించుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి నిమిషం వేగించాలి. Step 3 నిమిషం వేగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి, ముల్లంగి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. Step 4 తర్వాత చింతపులుసు, టమాట, ఉప్పు, వేసి 2 నిమిషాలు వేగించాసి. Step 5 ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా సాంబారుపొడి వేసి దించాలి. రుచికరమైన ముల్లంగి సాంబారు రెడి.
Yummy Food Recipes
Add