dry fruit juice By , 2014-07-25 dry fruit juice dry fruit juice - its very enargee drink, easty to prepare healthy dry fruit juice... Prep Time: 10min Cook time: 15min Ingredients: 2 టేబుల్ స్పూన్ తేనె, 1 కప్పు పంచదార, అరలీటరు పాలు, అరకప్పు ఎండుద్రాక్ష, అరకప్పు బాదంపప్పు, అరకప్పు జీడిపప్పు, Instructions: Step 1 ముందురోజు రాత్రి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షా నీటిలో నానబెట్టాలి. Step 2 ఇప్పుడు జ్యూస్ జార్లో నానపెట్టిన పప్పులు వేసి మిక్సి పట్టాలి. Step 3 ఇవి మెత్తగా అయ్యిన తరువాత పాలు, పంచదార వేసి ఒకసారి మిక్సి పట్టాలి. Step 4 ఇప్పుడు జ్యూస్ ని గ్లాస్ లోకి పోసి తేనే, నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add