brinjal special By , 2014-08-12  brinjal special brinjal special - its a very yummi recipe, tasty brinjal special easy preparation..... Prep Time: 15min Cook time: 25min Ingredients: 1 పెద్దసైజు వంకాయ, 1 ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టీస్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మక్కలు, 1 టీస్పూన్ గరం మసాల, 1 టీస్పూన్ కారం, 2 పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పూన్ పల్లీలపొడి, అరకప్పు కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, Instructions: Step 1 వంకాయకి నూనె రాసి ఓవెన్ లో 20 నిమిషాలు పెట్టాలి. Step 2 తరువాత వంకాయ తొక్క తీసి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. . Step 3 పాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. Step 4 ఇందులో గరం మసాల, కారం, ఉప్పు, వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుని అందులో వంకాయ మిశ్రం, బెల్లం, పల్లీల పొడి వేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గించి చివరగా కొత్తిమీర వేసి దించాలి.
Yummy Food Recipes
Add