ginger cucumber juice By , 2014-07-23 ginger cucumber juice ginger cucumber juice - thi recipe help to maintain the water content in our body, preventing dehydration its very healthy juice in summer easy to make ginger cucumber juice....... Prep Time: 5min Cook time: 10min Ingredients: 1 కప్పు నీళ్ళు, 1 కీర, కొద్దిగ అల్లం, 1 టీస్పూన్ పంచదార, అర టీస్పూన్ జీలకర్రపొడి, అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, Instructions: Step 1 ముందుగా అల్లం మరియు కీరదోసకాయకు పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. (మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి) Step 2 తర్వాత ఈ పేస్ట్ ను ఒక పెద్ద బౌల్లో పోసి మీకు అవసరం అయినన్ని నీళ్ళు కలుపుకోవచ్చు. Step 3 తర్వాత ఇందులో బ్లాక్ సాల్ట్, పంచదార మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే జ్యూస్ గ్లాసుల్లో పోసి, వెంటనే సర్వ్ చేయాలి. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవి తాపాని తీర్చుతుంది
Yummy Food Recipes
Add