tamato cutlet By , 2014-07-19 tamato cutlet tamato cutlet, cutlets very popular and simple snack item it is very easy to make tamato cutlet preparation......... Prep Time: 15min Cook time: 30min Ingredients: అర కప్పు కార్న్ ఫ్లోర్, అరకప్పు కొత్తిమీర, అరకప్పు పుదీన, 2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 4 బ్రెడ్ స్లైస్ లు, తగినంత నూనె, 2 టీ స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, Instructions: Step 1 బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్‌లో వేయాలి. . Step 2 అందులోనే టొమోటో, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర పేస్ట్, కాస్తంత నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. అరగంటయ్యాక ముద్దలా తయారైన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేత్తో వడల్లాగా వత్తుకోవాలి. Step 3 ఇలా తయారైన వాటన్నింటినీ కార్న్‌ఫ్లోర్‌లో అద్ది ఒక ప్లేటులో పరచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగుతుండగా పైన తయారు చేసిన వడలను వేసి రెండువైపులా దోరగా కాల్చాలి. వీటినో సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని పైన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టొమోటో కట్‌లెట్స్ తయారైనట్లే..!
Yummy Food Recipes
Add