apple grapes juice By , 2014-07-09 apple grapes juice apple grapes juice, juice with apple grapes, making of apple grapes juice, veriety apple grapes juice, testy apple grapes juice, healthy apple grapes juice, apple grapes juice in telugu Prep Time: 5min Cook time: 10min Ingredients: 1 ఆపిల్, 100 గ్రాములు ద్రాక్షాలు, 1 టీ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ పంచదార, 10 ఐస్ ముక్కలు, Instructions: Step 1 ముందుగా ఆపిల్ ముక్కులు కోసి గ్రైండ్ చేసి జ్యూస్ తీయాలి. Step 2 తరువాత ద్రాక్షా కూడా గ్రైండ్ చేసి జ్యూస్ తీయాలి. Step 3 ఇప్పుడు రెండు జ్యూస్ లు ఒక బౌల్ లో కలిపి పంచదార, నిమ్మరసం, ఐస్ ముక్కలు కలిపి గ్లాస్ లో సర్వ్ చేయాలి. అంతే ఎంతో ఆరోగ్యమైన జ్యూస్ రెడీ.
Yummy Food Recipes
Add