aloo palak curry By , 2014-08-12  aloo palak curry aloo palak curry - its a healthy recipe, roti best combination aloo palak curry easy preparation ...... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 టేబుల్ స్పూన్ నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లితరుగు, అరకప్పు టమాట, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరటీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాల, 1 స్పూన్ కొత్తిమీర పొడి, 4 కప్పులు పాలకూర, 1 ఉడికించిన ఆలూ, Instructions: Step 1 ఉడికించిన ఆలూ చిన్నముక్కలుగా కోసుకోవాలి. పాలకూర శుబ్రంగా కడిగి సన్నగా తరగాలి. Step 2 నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేయించాలి. Step 3 ఇందులో కొత్తిమీర తరుగు, గరం మసాల, కారం, పసుపు వేసి కలపాలి. Step 4 ఇందులో టమాటాలు వేసి మగ్గించి, పాలకూర 5 నిమిషాలు మగ్గించాలి. Step 5 ఇప్పుడు ఆలు, ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించి దించాలి. అంతే రుచికరమైన ఆలూ పాలక్ రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day