curry leaves pachadi By , 2014-07-09 curry leaves pachadi curry leaves pachadi, making of curry leaves pachadi, testy curry leaves pachadi, spicy curry leaves pachadi, curry leaves pachadi in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 2 కప్పులు కర్వేపాకు, 20 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 6 రెబ్బలు వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, Instructions: Step 1 ముందుగా కర్వేపాకు, ఎండుమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇందులో చింతపండు గుజ్జు గూడా వేసి ఒకసారి తిప్పాలి. Step 2 ఇప్పుడు పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, పోపుదినుసులు వేసి వేగిన తరువాత కర్వేపాకు మిశ్రమాన్ని కూడా వేసి 2 నిమిషాలు వేగనిచ్చి దించాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add