bitter guard curry By , 2014-08-12 bitter guard curry bitter guard curry - itsa healthy recipe, its good for diabetic patiants, tasty bitter guard curry easy preparation... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 కాకరకాయలు, 1 ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ నూనె, అరటీస్పూన్ గరం మసాల, 1 టీస్పూన్ కారం, 4 టేబుల్ స్పూన్ చింతపండు గజ్జు, 1 స్పూన్ అల్ల వెల్లుల్లిపేస్ట్, పావుటీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ బెల్లం, Instructions: Step 1 ముందుగా కాకరకాయలను గుండ్రగా కట్ చేసుకోవాలి,. Step 2 కాకరకాయలను 20 నిమిషాలు ఉడికించుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి వేయించి అల్లం, పసుపు, పసుపు, కారం, గరం మసాల వేసి 2 నిమిషాలపాటు ఫ్రై చేయాలి. Step 4 తరువాత చింతపండు గజ్జు, బెల్లం వేసి 2 నిమిషాలు ఉంచాలి. Step 5 అందులో ఉడికించుకున్న కాకరకాయముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించి చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే ఎంతో ఆరోగ్యవంతమైన కాకరకాయ కర్రీ రెడీ .
Yummy Food Recipes
Add