Tomoto Vadiyalu By , 2018-02-13 Tomoto Vadiyalu Here is the process for Tomoto Vadiyalu making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 20min Ingredients: టమాటోలు : 1 కిలో.,సగ్గుబియ్యం : 1 కప్పు,అటుకులు : 1 కప్పు,పచ్చిమిరపకాయలు : 10,జీలకర్ర : 3 చెంచాలు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా టమాటోలు చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత సగ్గుబియ్యం, టామాటోలు అటుకులు అన్నీ కలిపి అరగంటసేపు నానబెట్టుకోవాలి.  Step 2 పచ్చి మిర్చిలో ఉప్పువేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నానవేసిన అటుకులు, టమాటాలు, తగినంత ఉప్పు వేసి మరొక సారి గ్రైండ్ చేయాలి మరీ పలచగా ఉండకూడదు.  Step 3 ఈ మిశ్రమంలో జీలకర్ర వేసి చిన్న చిన్న వడియాలు లాగా పెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తరువాత గాలి చోరని డబ్బాలో ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.  Step 4 ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day