Carrot Vadiyalu By , 2018-02-13 Carrot Vadiyalu Here is the process for Carrot Vadiyalu making .Just follow this simple tips Prep Time: 4hour 20min Cook time: 30min Ingredients: క్యారెట్‌- అరకేజీ,సగ్గుబియ్యం- నాలుగుకప్పులు,గసగసాలు- రెండుచెంచాలు,జీలకర్ర- చెంచా,పచ్చిమిర్చి- పది మొత్తగా రుబ్బకోవాలి,ఉప్పు- సరిపడా, Instructions: Step 1 సగ్గుబియ్యాన్ని నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరవాత అందులో పదిహేను గ్లాసుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి.  Step 2 క్యారెట్లను శుభ్రం చేసి చెక్కు తీసి తురుముకోవాలి. సగ్గుబియ్యం సగం ఉడికాక క్యారెట్‌ తురుము వేయాలి.  Step 3 అలాగే కొత్తిమీర, గసగసాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉడుకుతున్న పిండిలో వేసి కలిసి రెండునిమిషాలయ్యాక దింపేయాలి. గరిటెతో వడియాల్లా పెట్టుకుంటే చాలు.    
Yummy Food Recipes
Add