Ravva Vadiyalu By , 2018-02-13 Ravva Vadiyalu Here is the process for Ravva Vadiyalu making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 25min Ingredients: బొంబాయి రవ్వ : అరకిలో,సగ్గుబియ్యం : 4 టేబుల్ స్పూన్లు,బియ్యపు పిండి : 50 గ్రాములు,పచ్చమిర్చి : 10 కాయలు,జీలకర్ర : 2 1 స్పూను,అల్లం : కొద్దిగా,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కలిపి మొత్తగా రుబ్బుకోవాలి.  Step 2 స్టవ్ వెలిగించి వెడల్పాటి పాత్రలో రెండు లీటర్ల నీటిని పోసి మరిగించాలి. పచ్చిమిర్చి ముద్ద, సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.  Step 3 తరువాత బొంబాయి రవ్వను, బియ్యపు పిండిని కొంచెం, కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా కలియ తిప్పాలి.  Step 4 దీనిలో సరిపడా ఉప్పు వేయాలి. జీలకర్రకూడా వేసి ఈ మిశ్రమం కాస్త చిక్కబడ్డాక దించుకొని కొద్దిగా వేడిగానే ఉండగానే తడిపిన నూలు బట్టమీద చిన్న చిన్న వడియాలులాగా పెట్టుకోవాలి.    Step 5 పూర్తిగా ఎండిన తరువాత గాలి చోరని డబ్బాలో ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day