dood burfi By , 2018-02-12 dood burfi Here is the process for dood burfi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పాలు :ల పాలుగుకప్పులు,కోవా : 100 గ్రాములు,పంచదార: ఒకటిన్నర కప్పులు,గోధుమనూక : మూడు టేబుల్ స్పూన్లు,వెన్న లేదా నెయ్యి : 4 స్పూన్లు,జీడిపప్పు :కొద్దిగా,బాదంపప్పులు :కొద్దిగా,కోకోపొడి : రెండు స్పూన్లు,పిస్తా పలుకులు : రెండు స్పూన్లు, Instructions: Step 1 చిన్న పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి గోధుమనూక వేసి మంచి సువాస వచ్చే వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి.  Step 2 తరువాత అడుగు మందం గల పాన్లో మధ్యస్థమంగా ఉండే సెగపై పాలు, కోవాలు వేడిచేయాలి. Step 3 మధ్యమధ్యలో కలియబెడుతూ మిశ్రమాన్ని చిక్కబడనివ్వాలి. ఇరవైనిమిషాలు ఉడికించాలి. అంచులకు అంటే దాకా ఉంచి,అందులో కోకోపొడివేసి బాగా కలపాలి.  Step 4 మిశ్రమం మృదువుగా అయ్యేదాకా ఉంచాలి.అంచువున్న పళ్ళెంలో ఈ మిశ్రమాన్ని సమానంగా పరచి పిస్తాపప్పులు వేసి కొద్దిగా వాటిపైన నొక్కాలి. గోరు వెచ్చగా ఉన్నపుడు కట్ చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add