Dill Kusher By , 2018-02-12 Dill Kusher Here is the process for Dill Kusher making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: శెనగపిండి : 2 కప్పులు,నెయ్యి : ఒక కప్పు,కోవా : ఒకకప్పు,యాలకులపొడి: 1 స్పూన్,పంచదార : ఒకటిన్నర కప్పులు,నీళ్ళు : ఒక కప్పు,పాలు :రెండుటేబుల్ స్పూన్లు,పిస్తా పప్పులు : నాలుగు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 బౌల్లో శెనగపిండి వేసి నెయ్యి వేడి చేసి శెనగపిండిలో సగం నెయ్యి వేయాలి. బాగా కలపాలు.  Step 2 మూకుడులో మిగతా నెయ్యి వేసి వేడిచేసి అందులో శనగపిండి మిశ్రమాన్ని వేసి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉడికించాలి. నిరంతరం కలయబెడుతుండాలి. Step 3 కోవా, యాలకుల పొడివేసి మరో ఐదారు నిమిషాలు ఉంచి దించుకొని చల్లారనివ్వాలి. షుగర్ సిరప్ కోసం పాన్లో పంచదార,నీరు కలిపిపది నిమిషాలు సిమ్ లో ఉంచాలి. Step 4 మరిచే పంచదార పాకంలో పాలు కలపాలి. అపరిశుభ్రాలు గ్రే లేయర్ గా పైకితేలతాయి. స్పూన్ తో ఈ లేయర్ తీసివేయాలి. తీగపాకం రానివ్వాలి.   Step 5 మిశ్రమంలో షుగర్ సిరప్ వేసి చల్లారనిచ్చి కట్ చేయాలి. తరిగిన బాదంపప్పు,పిస్తాపప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day