mixed vegitable suop By , 2018-03-27 mixed vegitable suop Here is the process for mixed vegitable suop making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్, క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్, బంగాళాదుంప తరుగు : రెండు కప్పులు,నిమ్మరసం - ఒక టీ స్పూన్ లేదా,సోయా సాస్, చిల్లీ సాస్ - ఒక టీ స్పూన్,,వెనిగర్ - ఒక టీ స్పూన్,ఉప్పు, మిరియాల పొడి - తగినంత, Instructions: Step 1 కూరగాయల తరుగును నాలుగు కప్పుల నీటితో చేర్చి 20 నిమిషాల పాటు సన్నని సెగపై ఉడికించాలి.  Step 2 బాగా ఉడికాక ఆ నీటిని వడగట్టి పక్కన బెట్టుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం చేర్చి వేడి వేడిగా కార్న్ స్నాక్స్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. Step 3 లేకుంటే వడగట్టిన కూరగాయల రసంలో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ చేర్చి ఒక తెల్లు వచ్చాక హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.    
Yummy Food Recipes
Add