Semya Kesari By , 2018-02-12 Semya Kesari Here is the process for Semya Kesari making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సేమ్యా: పావుకిలో,పంచదార: 200 గ్రా.,మంచినీళ్లు: 2 కప్పులు,వెనీలా ఎసెన్స్‌: అర టీస్పూను,యాలకులపొడి: టీస్పూను,జాజికాయపొడి: టీస్పూను(ఇష్టమైతేనే),ఎండుద్రాక్ష: 2 టేబుల్‌స్పూన్లు,పిస్తా: 2 టేబుల్‌స్పూన్లు,బాదం: 2 టేబుల్‌స్పూన్లు,నెయ్యి: 2 కప్పులు, Instructions: Step 1 బాణలిలో టేబుల్‌స్పూను నెయ్యి వేసి ఎండుద్రాక్ష, బాదం, పిస్తా విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. మిగిలిన నెయ్యిలో సేమ్యా వేసి వేయించాలి.  Step 2 మరో పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి పంచదార వేసి నీళ్లు పోయాలి. అందులోనే యాలకులపొడి, జాజికాయ పొడి వేసి కలుపుతూ పంచదార కరిగేవరకూ మరిగించాలి.  Step 3 మరో పాన్‌లో వేయించిన సేమ్యా వేసి అది మునిగేవరకూ నీళ్లు పోసి ఉడికించాలి. Step 4  సేమ్యా ఉడికిన తరవాత పంచదార పాకం వేసి సన్నని మంటమీద పాకం మొత్తం పీల్చుకునేవరకూ ఉడికించాలి. తరవాత మిగిలిన నెయ్యి కూడా వేసి కలపాలి.   Step 5 సేమ్యా పాకాన్ని పీల్చుకుని దేనికది విడిపోతుంది. ఇప్పుడు వేయించిన బాదం, ఎండుద్రాక్ష, పిస్తా వేసి అలంకరించి అందించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day