Green Chilli Chutney By , 2018-02-19 Green Chilli Chutney Here is the process for Green Chilli Chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పచ్చిమిర్చి : 100 గ్రాములు,వెల్లుల్లి రెబ్బలు : 6,జీలకర్ర : ఒక స్పూన్,పసుపు : కొద్దిగా,ఉప్పు : తగినంత,పల్లీలు : కొద్దిగా (వేయించినవి),నూనె : ఒక టేబుల్ స్పూన్,కొత్తిమీర : కొద్దిగా, Instructions: Step 1 ముందుగా పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడిగి నిలువు చీల్చుకోవాలి. పాన్లో నూనె వేసి వేడెక్కిన తరువాత పచ్చిమిరపకాయలను, వేరుశెనగప్పును, ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర అన్నీ వేసి బాగా వేగనివ్వాలి.  Step 2 ఇవి చల్లారిన తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 3 ఇడ్లీ, దోసె అన్నంలోని ఈ పచ్చడి మంచి కాంబినేషన్.                 
Yummy Food Recipes
Add