Onion Chutney By , 2018-05-25 Onion Chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Onion Chutney making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: ఉల్లిపాయలు 1 /2 కిలో,కారం 2 టీ స్పూన్లు,ఉప్పు 1 స్పూన్,ఎండు కొబ్బరి ఒక చిప్ప,బెల్లం లేదా పంచదార 100 గ్రా,నూనె 100 గ్రా,జీరా ఒక టీ స్పూన్, Instructions: Step 1 ఉల్లిపాయ సన్నగా తరిగి దానిలో కారం, నూనె, కొబ్బరి తురుము., ఉప్పు వేసి బాగా కలిపి రోట్లో చిన్న ముక్కలుగా దంచాలి.  Step 2 దానిలో బెల్లం లేదా పంచదార కలిపి పచ్చినూనె కలిపి తీయాలి. Step 3 ఇది ఏ రొట్టె కైనా చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day