pumkin vamu soup By , 2014-08-11 pumkin vamu soup pumkin vamu soup - its a healthy soup, tasty pumkin vamu soup easy preparation... Prep Time: 15min Cook time: 35min Ingredients: అరకేజి గుమ్మడిముక్కలు, 2 టేబుల్ స్పూన్ ఆలీవ్ ఆయిల్, 1 ఉల్లిపాయ, 1 వెల్లుల్లి, పావుకప్పు వాము, 3 కప్పులు కూరగాయలు ఉడికించిన నీళ్ళు, 3 కప్పులు పాలు, తగినంత ఉప్పు, తగినంత మిరియాలపొడి, Instructions: Step 1 పాన్ లో నూనె వేడిచేసి అందులో గుమ్మడిముక్కలు వేయించుకోవాలి. Step 2 ఇందులో ఉల్లిముక్కలు, వెల్లుల్లి వేసి 2 నిమిషాలు వేయించాలి. . Step 3 ఇందులో వాము కూరగాయలు ఉడికించిన నీళ్ళు వేసి ఉడికించాలి. Step 4 ముక్కలు బాగా ఉడికిన తరువాత దించి చల్లార్చి మిక్సీలో మెత్తగా చేయాలి. Step 5 ఇందులో పాలు పోసి మరోసారి ఉడికించి దింపి సర్వ్ చేయాలి. .
Yummy Food Recipes
Add