tamato methi raitha By , 2014-08-11  tamato methi raitha tamato methi raitha - its simple dish best combination for rice and roti, tasty tamato methi raitha easy preparation.... Prep Time: 15min Cook time: 25min Ingredients: 3 టమాటాలు, 4 మెంతికూర కట్టలు, అరకప్పు ఉల్లితరుగు, తగినంత ఉప్పు, 2 స్పూన్లు నూనె ., అరస్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిర్చి, 2 కప్పులు పెరుగు, కొద్దిగ కర్వేపాకు, Instructions: Step 1 పాన్ లో నూనె వేడి చేసి అందులో టమాట పచ్చిమిర్చి, వేసి సిమ్ లో మగ్గించాలి. Step 2 మెంతికూరను ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి., Step 3 పాన్ లో నూనెవేసి తాలింపు గింజలు., ఎండుమిర్చి, కర్వేపాకు వేసి వేయించి ఉడికించన మెంతికూర వేసి 4 నిమిషాలు వేయించాలి. Step 4 ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసి బాగా కలిపి అందులో టమాట మిశ్రమం, మెంతి మిశ్రం, ఉప్పు, పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add