jangri By , 2018-02-09 jangri Here is the process for jangri making .Just follow this simple tips Prep Time: 6hour 15min Cook time: 15min Ingredients: మినప్పప్పు : 2 కప్పులు,,పంచదార : 3 కప్పులు,,మంచినీళ్లు : 2 కప్పులు,,ఆరెంజ్‌ కలర్‌: టీ స్పూన్‌,,యాలకుల పొడి : అర టీ స్పూన్‌,,నెయ్యి లేదా నూనె : వేయించడానికి సరిపడా, Instructions: Step 1 మినప్పప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బుకోవాలి. తరవాత అందులో రంగు వేసి కలపాలి.  Step 2 మిక్సీలో పిండిని రుబ్బితే తరవాత చేత్తో బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీన్ని 3 గంటలు పులియనివ్వాలి. వాతావరణం చల్లగా ఉంటే ఆరు గంటలు పులియనివ్వాలి. Step 3 పంచదారలో నీళ్లు పోసి పలుచని తీగపాకం రానివ్వాలి. తరవాత యాలకుల పొడి వేసి ఉంచాలి. Step 4 బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. ఇప్పుడు రంధ్రం ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్‌ / బట్టలో పిండి మిశ్రమం వేసి జాంగ్రీల్లా చుట్టి తక్కువ మంట మీద వేయించి తీసి పాకంలో ముంచి నాలుగైదు నిమిషాలు ఉంచి తీయాలి.          
Yummy Food Recipes
Add