Grilled Chicken recipe By , 2017-03-04 Grilled Chicken recipe Here is the process for Grilled Chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ లెగ్ - 1,కారం - 1/2 tsp,పెరుగు - 1/2 cup,గరం మసాలా - 1/2 tsp,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp,నిమ్మకాయ - 1/2 pease,మిరియాల పొడి - 1/2 tsp,కొత్తిమిర, పుదీనా ఆకుల పేస్ట్ - 1 tsp,ఉప్పు - రుచికి సరిపడ,కేసరి కలర్ - చిటికెడు,నూనె - తగినంత, Instructions: Step 1 చికెన్ లెగ్ కు చాకుతో గాట్లు పెట్టి ఉప్పు, నిమ్మరసం అద్ది నానబెట్టాలి.. Step 2 ఓ గిన్నెలో పెరుగు వేసి అందులో గరం మసాలా, మిరియాలపొడి, కారం, కేసరి కలర్, పుదీనా, కొత్తిమీర పేస్ట్ , తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి మిశ్రమానంతటినీ బాగా కల కలిపి చికెన్ లెగ్ కి పట్టించాలి. దీనిని అరగంటసేపు నానబెట్టాలి. Step 3 ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకుని దాని మీద చికెన్ లెగ్ పెట్టి మపాలా కూడా దాని మీద పోసి మూత పెట్టాలి. తక్కువ మంట మీద 10 నిమిషాలు ఒక వైపు, మరో పదినిమిషాలు మరో వైపు వేయించాలి. పూర్తిగా వేగిన తర్వాత దించి పుదీనా చట్నీ లేదా ఏదైనా సాస్ తో తింటే బాగుంటుంది.    
Yummy Food Recipes
Add
Recipe of the Day