Egg Paratha By , 2017-11-16 Egg Paratha Here is the process for Egg Paratha Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: తయారు చేసిన పరోటా : రెండు,రిఫైండ్‌ ఆయిల్‌ : సరిపడా,గుడ్లు : రెండు,ఉప్పు: తగినంత,జీరా : సరిపడా,మిర్చిపొడి : సరిపడా,ఉల్లిపాయ : 1,ధనియాల పొడి : ఆఫ్ స్పూను,పసుపు : కొంచం,కొత్తిమీర : సరిపడా,టమోటా ముక్కలు : అరకప్పు,మిరియాల పొడి : ఆఫ్ స్పూను, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యకా ఉల్లిపాయ, టమోటా ముక్కలు,జీరా వేసి దోరగా వేగ నివ్వాలి.  Step 2 తర్వాత కట్ చేసి పెట్టుకున్న పరోటాల ముక్కలను వేసి వేయించాలి. Step 3 ఇప్పుడు ఉప్పు, కారం,పసుపు,ధనియాల పొడి , మిరియాల పొడి వరుసగా వేసి చిన్న మంటపై ఉడికించాలి. Step 4 తర్వాత గుడ్డు చితకొట్టి ఉడుకుతున్న మిశ్రమంలో వెయ్యాలి. ఉడికాక పైన కొత్తిమీర వేసుకోవాలి.   Step 5 ఈ మిశ్రమం పరోట మీద వేసుకుని సర్వ్ చేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add