pethala vepudu By , 2018-02-09 pethala vepudu Here is the process for pethala vepudu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పీతలు : అరకిలో,టమాటాలు : రెండు,కొబ్బరి ముక్కలు : కప్పు,గసగసాలు : రెండు టీ స్పూన్లు (నానబెట్టాలి ),కారం : రెండు టీ స్పూన్లు,ఉప్పు : సరిపడా,నూనె : కప్పు,కొత్తిమీర : చిన్న కట్ట,మషాల : అర టీ స్పూన్,దనియాలు : టీ స్పూన్,జీలకర్ర : టీ స్పూన్,పచ్చిమిర్చి : మూడు,మిరియాలు : పావు టీ స్పూన్,పసుపు : పావు టీ స్పూన్,కరివేపాకు : రెండు రెమ్మలు,అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్, Instructions: Step 1 పీతలు శుబ్రం చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉ డికించి పక్కన పెట్టాలి. Step 2 మిక్సి జార్లో నానబెట్టిన గసాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యేలా మిక్స్ చెయ్యాలి. Step 3 తరువాత దానిలోనే కారం, ఉప్పు, మిర్చి, కొబ్బరిముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్తూ, గరంమషాల వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి. Step 4 స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. కాగాక కరివేపాకు వేసి వేగాక రుబ్బిన మషాల ముద్ద వేసి గరిటతో కలుపుతూ మంచి వాసనవచ్చే వరకు వేయించాలి.   Step 5 ఇప్పుడు ఉడికించిన పీతలు వేసి చిన్నమంటమీద వేయించాలి. చక్కటి వాసన వచ్చే వరకు వేయించి కొత్తిమీర జల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆపాలి.   Step 6 అంతే మసాలా పీతల వేపుడు రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day