Apple Ice Cream By , 2018-02-08 Apple Ice Cream Here is the process for Apple Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 20min Ingredients: ఆపిల్‌ – 2,పాలు – 5 కప్పులు,పంచదార – అర కప్పు,వెనీలా – 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 ముందుగా నాలుగున్నర కప్పులు పాలను బాగా మరిగించి ఒక కప్పు కంటే తక్కువగా చేసుకోవాలి.  Step 2 తరువాత పైన పేరుకున్న మీగడను తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పాలను డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.  Step 3 అది గడ్డ కట్టిన తరువాత ముందుగా తీసి పక్కన పెట్టిన మీగడను జోడించి మిక్సీ చేసుకోవాలి.  Step 4 ఇప్పుడు అందులో ఆపిల్‌ ముక్కలు, మిగిలిన అర కప్పు పాలు, పంచదార వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి.    Step 5 ఇప్పుడు ఆ మిశ్రమంలో వెనీలా వేసుకుని బాగా కలుపుకుని ఒక పాత్రలో తీసుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఆపిల్‌ ఐస్‌ క్రీమ్‌ రెడీ అయిపోతుంది.    Step 6 చివరగా ఆపిల్‌ ముక్కలు చాక్లెట్‌ పౌడర్లతో మీకు నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add