Semiya Sher recipe By , 2017-06-08 Semiya Sher recipe Here is the process for Semiya Sher making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు,సేమియా (వెర్మిసెల్లి) - పావు కప్పు,,పంచదార - అరకప్పు,,పాలు - మూడు కప్పులు,,డ్రైఫ్రూట్‌ ముక్కలు - కొన్ని,,కిస్‌మిస్‌, కర్జూరాలు - ఒక్కోటి రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున,,సార పప్పు - ఒక టీస్పూన,,యాలక్కాయ పొడి - అర టీస్పూన,,రోజ్‌ వాటర్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 లోతైన గిన్నెలో వెన్న వేడిచేసి వెర్మిసెల్లిని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. Step 2 తరువాత పంచదార, పాలు పోసి పంచదార కరిగే వరకు వేడిచేయాలి. Step 3 తరువాత డ్రైఫ్రూట్స్‌ ముక్కలు, కిస్‌మిస్‌ వేసి బాగా కలిపి సన్నని సెగ మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించాలి.  Step 4 ఆ తరువాత తాజా కర్జూరా ముక్కలు, సార పప్పు, యాలక్కాయ పొడి, రోజ్‌వాటర్‌ కలిపి సన్నని మంటమీదే మరో రెండు నిమిషాలు ఉంచాలి.    Step 5 షీర్‌ చిక్కగా అనిపిస్తే కొన్ని వేడినీళ్లు కలపాలి.  స్టవ్‌ మీద నుంచి దించి వెంటనే వేడిగా తినేయొచ్చు.    Step 6 లేదా చల్లారాక తిన్నా బాగానే ఉంటుంది. తినేటప్పుడు యాలక్కాయ పొడి కొద్దిగా చల్లుకుంటే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day