methi chakli recipe By , 2017-07-19 methi chakli recipe Here is the process for methi chakli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బ్రెడ్ slices-నాలుగు,పెరుగు-అరకప్పు,మైదా-పావుకప్పు,సెనగ పిండి-పావుకప్పు,కారం-అరటీస్పూన్,నువ్వులు-టీస్పూన్,మెంతితురుము-అరకప్పు,అల్లంతురుము-టీస్పూన్,నూనె-వేయించుకోడానికిసరిపడా, Instructions: Step 1 బ్రెడ్ slices నునలిపిపోడిలాచేసుకోవాలి. అందులోనేపెరుగు,మైదా,సెనగ పిండి,కారం వ్వులు, మెంతితురుము, అల్లం అన్ని వేసి జంతికల పిండిల కలుపుకోవాలి. Step 2 తరువాతస్టవ్వెలిగించి బాణలి పెట్టినూనె పోసుకుని కాగిన తర్వాత పిండిముద్దను జంతికల గొట్టంలో పెట్టికావలసిన ఆకారంలో వత్తి ఎర్రగా వేయించి తీసివేయాలి.  
Yummy Food Recipes
Add