palak mutton curry recipe By , 2017-09-22 palak mutton curry recipe Here is the process for palak mutton curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పాలకూర - ఒక కేజి.,మంచి టమోటాలు - 4,పచ్చి బఠాణీలు - 200‚ గ్రా.,కొత్తిమీర - సన్నగా తరిగి,నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు,మీగడ - 2 టేబుల్‌ స్పూన్లు,వెల్లుల్లి రెబ్బలు - 10,ఉప్పు - సరిపడ,కారం - సరిపడ, Instructions: Step 1 పాలకూరని ఉడకబెట్టి అందులో సగం మెత్తగా చేసుకొని, మిగిలిన సగం బాగా తరుక్కోవాలి.  Step 2 మూడు టమాటాలను సన్నగా తరిగి ఒక టమాటాను పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.  Step 3 మందంగా ఉన్న బాణలి తీసుకొని అందులో నెయ్యి, జీలకర్ర వేసి అది చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేగనివ్వాలి. Step 4 తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను వేసి అది మెత్తగా అయ్యే వరకూ ఉడకనివ్వాలి.    Step 5 అందులో పచ్చి బఠాణీ వేసి ఉడకన్వివాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూర వేసి పెద్ద మంట మీద ఉడకనివ్వాలి.    Step 6 తర్వాత పాలకూర గుజ్జు వేసి కాసేపు ఉడకబెట్టాలి. ఇందులో కారం, ఉప్పు వేసి చివరగా మీగడ వేయాలి.   Step 7 పెద్దగా తరిగి పెట్టుకున్న టమాటాలను అలంకరించి చపాతీలతో సర్వ్‌ చేస్తే మంచి టేస్ట్ లభిస్తుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day