chicken balls By , 2014-08-11  chicken balls chicken balls - its a yummi recipe, tasty chicken balls easy preparation.... Prep Time: 20min Cook time: 40min Ingredients: 1 కప్పు బోన్ లెస్ చికెన్, అరకప్పు మీల్ మేకర్, తగినంత ఉప్పు, అరటీస్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అరస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఉల్లిపాయ, 5 స్పూన్లు ధనియాలు, చిన్నముక్క దాల్చినచెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, 3 స్పూన్ పుట్నాలపప్పు, తగినంత నూనె, Instructions: Step 1 మీల్ మేకర్ ఉడికించుకుని నీళ్ళు పండి పక్కన పెట్టుకోవాలి. చికెన్ శుబ్రంగా కడిగి పెట్టుకోవాలి. Step 2 పాన్ లో ధనియాలు, లవంగాలు, యాలకులు, పుట్నాలపప్పు, దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. Step 3 మిక్సీలో చికెన్, మీల్ మేకర్, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లిపేస్ట్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ముందుగా సిద్దం చేసుకున్న ధనియాల మసాల మిశ్రమం కూడా వేసి మరో సారి గ్రైండ్ చేసుకోవాలి. Step 4 ఈ మిశ్రమాన్ని బాల్స్ లాగ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే చికెన్ బాల్స్ రెడీ .
Yummy Food Recipes
Add