Lime Ginger Cardial By , 2018-06-14 Lime Ginger Cardial Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Lime Ginger Cardial making in best way. Prep Time: 5min Cook time: 15min Ingredients: అల్లం రసం: ఐదు చెంచాలు,నిమ్మరసం: కప్పు,పంచదార: కప్పు,నీళ్లు: అరకప్పు,పొటాషియం సల్ఫైట్: ఐదు గ్రా,ఆకు పచ్చ లేదా నిమ్మ పసుపు రంగు: కొద్దిగా, Instructions: Step 1 ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా పాకం తయారు చేసుకోవాలి. అందుకుగాను ముందుగా ఓ బాణిలిలో పంచదార వేసి అందులో నీళ్లు పోస్తూ కలుపుతూ పాకం తయారు చేసుకోవాలి. Step 2 పంచదార పాకం చిక్కగా అయ్యాక దించేసి చల్లారనివ్వాలి. Step 3 చల్లారిన పాకంలో నిమ్మరసం, అల్లంరసం, ముందుగా తీసుకున్న నిమ్మ పసుపు రంగు, నిల్వ ఉంచే రసాయనం కలిపి సీసాలోకి తీసుకుంటే సరిపోతుంది. Step 4 రెగ్యులర్‌గా తాగే డ్రింక్ కాకుండా, కాస్త డిఫరెంట్‌గా ఈ డ్రింక్‌ను వచ్చిన అతిధులకు సర్వ్ చేస్తే వారు కొత్తగా అనుభూతి చెందుతారు. 
Yummy Food Recipes
Add