steam dosa recipe By , 2017-07-25 steam dosa recipe Here is the process for steam dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ఉప్పుడు బియ్యం-ఒకకప్పు,అటుకులు-ముప్పావుకప్పు,మెంతులు-అరటీస్పూన్,పుల్లటిమజ్జిగ-రెండుకప్పులు, Instructions: Step 1 బియ్యం,అటుకులు,మెంతులు ఒకగిన్నెలో ఆరుగంటలు నానబెట్టి మజ్జిగను కలుపుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. Step 2 ఈపిండినిపెనంపైదోస వేసుకోవచ్చు. అయితే కొద్దిగా మందంగా దోస వేసుకుని మూత పెట్టుకోవాలి. Step 3 మద్యమద్యలోమూతతీసిచూస్తుండాలి. వెలికి పిండి అంటలేదు అనిపించే దాక ఉంచి తీసేయాలి. Step 4 వెనుక వైపుకాలుకోకూడదు.మెత్తగాస్పొంగ్లఉండేదోసతయారు.      
Yummy Food Recipes
Add
Recipe of the Day